ETV Bharat / state

'కఠిన శిక్షలు పడేలా ఛార్జ్​షీట్​ రూపొందించాలి'

author img

By

Published : Jul 7, 2019, 11:26 PM IST

హన్మకొండలో అత్యాచారానికి గురై మృతి చెందిన 9 నెలల చిన్నారి కుంటుంబాన్ని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్​ సభ్యులు ప్రజ్ఞ పరాందే పరామర్శించారు. ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ncpcr-visit-9 months child family

ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు కూడా అభద్రతపై జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యులు ప్రజ్ఞ పరాందే పేర్కొన్నారు. హన్మకొండలో ఇటీవల అత్యాచారానికి గురై మృతి చెందిన చిన్నారి తల్లిదండ్రులను పరాందే పరామర్శించారు. ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాల సంరక్షణ ఆయోగ్ ద్వారా దేశవ్యాప్తంగా 151 జిల్లాలలో బాలల సంరక్షణ బెంచ్​లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలకు భద్రత కల్పించేందుకు చట్టంలో మార్పులు చేసి నేరస్థులకు మరణ శిక్ష, యావజ్జీవ శిక్ష విధించే నిబంధనలను చేర్చినట్లు తెలిపారు. నేరస్థులకు కఠిన శిక్షలు పడే విధంగా ఛార్జ్​షీట్​ను సమగ్రంగా రూపొందించాలని అధికారులకు సూచించారు.

'కఠిన శిక్షలు పడేలా ఛార్జ్​షీట్​ రూపొందించాలి'

ఇవీ చూడండి: గర్భవతిని చేసి.. మందుల చీటిపై వీలునామా రాసిన డాక్టర్

Intro:Tg_wgl_03_07_NCPCR_visit_chinnari_ab_ts10077

Body:ఆడపిల్లల తో పాటు ఉ మగ పిల్లలకు కూడా అ భద్రతపై జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నదని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యులు ప్రజ్ఞ పరం డే వరంగల్ లో పేర్కొన్నారు. హన్మకొండలో ఇటీవల అమానుష దాడి కి గురై మృతి చెందిన తొమ్మిది నెలల చిన్నారి తల్లిదండ్రులను ఆమె పరామర్శించారు. ఈ సంఘటన పట్ల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాల సంరక్షణ ఆయోగ్ ద్వారా దేశవ్యాప్తంగా 151 జిల్లాలలో బాలల సంరక్షణ బెంచ్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లలకు భద్రత కల్పించుట కై చట్టంలో లో మార్పులు చేసి నేరస్తులకు మరణ శిక్ష , యావజ్జీవ శిక్ష విధించుట నిబంధనలను చేర్చినట్లు తెలిపారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడే విధంగా చార్జ్ షీట్ ను సమగ్రంగా రూపొందించాలని అధికారులకు సూచించారు .చిన్నారి మృతి చెందిన సంఘటనలో నిందితుడికి శిక్ష విధించడం మే తన కోరిక అని చెప్పారు .అలాగే తల్లిదండ్రులు మనోస్థైర్యాన్ని కల్పించుటకు కౌన్సిలింగ్ ఇప్పించాలని భావిస్తున్నట్లు తెలిపారు.....బైట్
ప్రజ్ఞా పరాందే, జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యులు.

Conclusion:jathiya balala hakkula rakshana commission member

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.