ఇవీ చూడండి:కార్తీక్ రెడ్డికి చేవెళ్ల టికెట్?
మంచి సమాజాన్ని నిర్మిద్దాం - warngal
ప్రతి ఒక్కరూ సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలని ఎన్సీసీ విద్యార్థులు వరంగల్లో ర్యాలీ చేపట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు.
వరంగల్లో సామాజిక బాధ్యతపై ఎన్సీసీ విద్యార్థుల అవగాహన ర్యాలీ
వరంగల్ నగరంలో సామాజిక అవగాహనపై ఎన్సీసీ విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. హన్మకొండలోని హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు జరిగిన ర్యాలీలో ప్రజలకు అవగాహన కల్పించారు. క్లీన్ వరంగల్, క్లీన్ తెలంగాణ, గ్రీన్ ఇండియా అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎన్సీసీ బెటాలియన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగం వద్దని... నీటి వినియోగం, బాలిక సంరక్షణ, మొక్కల పెంపకం మొదలైన అంశాలపై కూడా అవగాహన కల్పించారు.
ఇవీ చూడండి:కార్తీక్ రెడ్డికి చేవెళ్ల టికెట్?
Intro:Tg_wgl_01_13_ncc_go_green_india_rally_ab_c5
Body:వరంగల్ పట్టణంలో సామాజిక అవగాహన పై ఎన్ సి సి విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని ఎన్ సి సి గ్రూప్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. క్లీన్ వరంగల్ , క్లీన్ తెలంగాణ ,గ్రీన్ ఇండియా అంటూ నినదాలు చేస్తూ అవగాహన ర్యాలి చేపట్టారు.ఈ కార్యక్రమంలో లో ఎన్సీసీ బెటాలియన్ అధికారులు ,సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. నీటి వినియోగం ,బాలిక సంరక్షణ, మొక్కల పెంపకం మొదలైన వాటిపై అవగాహన కల్పించారు.....బైట్స్
సంజయ్ రాజైన, ncc గ్రూప్ కమాండర్ కల్నల్ అధికారి.
ncc విద్యార్థులు.
Conclusion:MCC go green india