ఓరుగల్లు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా సరస్వతి అలంకరణలో అర్చకులు అలంకరించారు. హంస వాహనంపై కొలువుదీరి చేతిలో వీణను ధరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సరస్వతి అలంకరణలో శ్రీ భద్రకాళీ అమ్మవారు - navaratri_celebrations_at_warangal_bhadrakali_temple
దేవి నవరాత్రుల్లో భాగంగా శ్రీ భద్రకాళీ అమ్మవారు సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

సరస్వతి అలంకరణలో శ్రీ భద్రకాళీ అమ్మవారు
ఓరుగల్లు శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా సరస్వతి అలంకరణలో అర్చకులు అలంకరించారు. హంస వాహనంపై కొలువుదీరి చేతిలో వీణను ధరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సరస్వతి అలంకరణలో శ్రీ భద్రకాళీ అమ్మవారు
సరస్వతి అలంకరణలో శ్రీ భద్రకాళీ అమ్మవారు
sample description