ETV Bharat / state

'పారిశుద్ధ్యం... ఓ ఉద్యమంగా జరగాలి' - స్వచ్ఛ ఆటోకు చెత్తను ఇచ్చిన ఎంపీ బండ ప్రకాష్​

పారిశుద్ధ్య కార్యక్రమం ఓ ఉద్యమంలా జరగాలని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్​ అన్నారు. హన్మకొండ 38వ డివిజన్​ నందిహిల్స్​లో.. ఆయన క్యాంప్​ కార్యాలయంలోని చెత్తను స్వయంగా స్వచ్ఛ ఆటోకు ఆయనే అందించారు.

'పారిశుద్ధ్యం... ఓ ఉద్యమంగా జరగాలి'
'పారిశుద్ధ్యం... ఓ ఉద్యమంగా జరగాలి'
author img

By

Published : Jan 4, 2021, 9:57 AM IST

తన కార్యాలయంలోని చెత్తను తానే స్వయంగా స్వచ్ఛ ఆటోకు అందించారు రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్​. వరంగల్​లో పారిశుద్ధ్య కార్యక్రమం ఓ ఉద్యమంలా జరగాలని పేర్కొన్నారు. హన్మకొండ 38వ డివిజన్ నంది హిల్స్​లో ఉన్న తన కార్యాలయంలోని చెత్తను స్వచ్ఛ ఆటోకు అందించారు.

స్వచ్ఛ సర్వేక్షణ్​లో భాగంగా ప్రతి ఒక్కరు... తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని సూచించారు. దానిని బయట పారేయకుండా స్వచ్ఛ ఆటోలకు అందించాలని తెలిపారు. చెత్తను సేకరించడానికి ప్రతి 500 గృహాలకో స్వచ్ఛ ఆటో చొప్పున గ్రేటర్​ వ్యాప్తంగా 194 ఆటోలను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 238 కరోనా కేసులు, 2 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.