వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హన్మకొండలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 902 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు వేయడం చాలా ఆనందంగా ఉందని ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు అంటున్నారు.
ఇవీ చూడండి: రహదారిపై హత్య... నరుకుతుండగా వేడుక చూసిన స్థానికులు