ETV Bharat / state

'పండుగలు సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక'

author img

By

Published : Aug 23, 2019, 9:15 AM IST

ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఒడితెల సతీష్ కుమార్ తీజ్‌ ఉత్సవాల్లో పాల్గొన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని ఎర్రబెల్లి తండాలో నిర్వహించిన పండుగలో ముఖ్య అతిథులుగా హాజరై గిరిజనులతో కలిసి నృత్యాలు చేశారు.

'పండుగలు సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక'

వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి తండాలో గిరిజన తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి స్టేషన్‌ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గిరిజన మహిళలు, యువకులు వారికి ఘనస్వాగతం పలికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పండుగలు సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. ప్రభుత్వం అన్ని కులాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం గోధుమ బుట్టలు ఎత్తుకొని మహిళలతో కలిసి నృత్యాలు చేశారు.

'పండుగలు సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక'

ఇదీ చూడండి :'అటవీ పునరుద్ధరణకై... అందరూ నడుంబిగించండి'

Intro:TG_WGL_12_23_TEEZ_VUSTHAVAM_LO_MLA_LU_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లి తండాలో గిరిజన తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవానికి స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గిరిజన మహిళలు, యువకులు అతిథులకు ఘన స్వాగతం పలికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పండుగలు సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు. తీజ్ ఉత్సవం అనేది గిరిజన యువతుల పండుగ అని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని కులాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనంతరం గోధుమ బుట్టలు ఎత్తుకొని మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION
Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.