ETV Bharat / state

బస్తీ బాటకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వినయ్​కుమార్​ - ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​

వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​ 'బస్తీ బాట' పేరుతో నగరంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు.

బస్తీ బాటకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వినయ్​కుమార్​
author img

By

Published : Jul 11, 2019, 7:08 PM IST

వరంగల్​ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్​కుమార్​ 'బస్తీ బాట' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హన్మకొండలోని బాలసముద్రం సమీపంలోని పలు కాలనీల్లో పర్యటించారు. ప్రజలు అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించిందని, డ్రైనేజీలు సరిగా లేవంటూ కాలనీ వాసులు ఎమ్మెల్యే ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

బస్తీ బాటకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే వినయ్​కుమార్​

ఇవీ చూడండి: అమ్మా..! చెత్తకుప్పలో పడేశావా..!

Intro:Tg_wgl_02_11_mla_basthi_baata_nirasana_ab_ts10077

Body:నగరంలోని పలు కాలనీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ బస్తీ బాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బందగా హన్మకొండలోని బాలసముద్రంలో పలు కాలనీలో తిరుగుతూ బస్తీ బాట నిర్వహించారు. ఈక్రమంలో స్థానిక కాలనీ వాసులు పలు సమస్యలపై ఎమ్మెల్యే వినయభాస్కర్ ముందు ఏకరువు పెట్టారు. కాలనీలో చెత్తచెదరం పెరుకపోయిందని, డ్రైనేజీలు లు సరిగ్గా లేవని నిలదీశారు. పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. స్థానిక కార్పొరేటర్ పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. తప్పకుండా కాలనీ సమస్యలను అధికారులతో కలిసి ప్రతిపాదనలను రూపొందించి వాటికి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంఖుస్థాపన చేశారు......బైట్స్
కాలనీవాసులు
వినయభాస్కర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే.

Conclusion:mla basti baata
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.