వరంగల్ అర్బన్ జిల్లా కరీమాబాద్‌లో లబ్దిదారులకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ చెక్కులను అందజేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. 340 మంది లబ్దిదారులకు చెక్కులను అందించారు. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడపడుచులకు... పెద్ద మనసుతో రూ.లక్ష 116 అందిస్తున్నారని తెలిపారు.
ఇదీ చూడండి: శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణకు హాజరైన సాయిరెడ్డి