వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి పెద్దతండాలో తీజ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ గిరిజన ఉత్సవాల్లో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు. గిరిజనుల సాంప్రదాయ తీజ్ ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే లంబాడీలకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి నృత్యాలు చేశారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ యాప్లో కొత్త ఫీచర్స్