ETV Bharat / state

ప్రమాదం పొంచి ఉంది... అప్రమత్తంగా ఉండాల్సిందే: మంత్రి సత్యవతి - హన్మకొండలో మంత్రి సత్యవతి రాఠోడ్​ అధికారులతో సమీక్ష

హన్మకొండలో మంత్రి సత్యవతి రాఠోడ్​ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్​ 19 నియంత్రణ చర్యలు, తాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు.

Minister Satyavati Rathod Review with officials in warangal district
ప్రమాదం పొంచి ఉంది... అప్రమత్తంగా ఉండాల్సిందే: మంత్రి సత్యవతి
author img

By

Published : May 16, 2020, 3:10 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా పాజిటవ్ వ్యక్తులంతా కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడం శుభపరిణామమని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. జిల్లాలో అందరి సమష్ఠి కృషి ఫలితమే ఈ విజయమని ఆమె కొనియాడారు.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని నందనాగార్డెన్స్‌లో అధికారులతో సమావేశమైన మంత్రి సత్యవతి కొవిడ్‌ నియంత్రణ చర్యలు, తాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సమీక్షించారు.

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గినా ప్రమాదం ఇంకా పొంచే ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

ప్రమాదం పొంచి ఉంది... అప్రమత్తంగా ఉండాల్సిందే: మంత్రి సత్యవతి

ఇవీ చూడండి: తెల్లారిన బతుకులు..రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.