ETV Bharat / state

'వరంగల్​ కమిషనరేట్​ పరిధిలో 5వేలకు పైగా లాక్​డౌన్​ ఉల్లంఘన కేసులు'

author img

By

Published : May 17, 2021, 4:38 PM IST

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్​డౌన్ కఠినంగా అమలు చేస్తున్నట్టు సీపీ తరుణ్​ జోషి స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

cp tarun joshi
Warangal news

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఐదు వేలకు పైగా కేసులు నమోదు చేశామని సీపీ తరుణ్​ జోషి వెల్లడించారు. కమిషనరేట్​ పరిధిలో లాక్​డౌన్​ నిబంధనలు పటిష్ఠంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.

అంతకు ముందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సహకారంతో వరంగల్ బస్​స్టాండ్ ప్రాంగణంలో 80 మందికి పైగా యాచకులు, వృద్ధులు, అనాథలకు కొవిడ్​ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రతి ఒక్కరు లాక్​డౌన్​ నిబంధనలు పాటించాలని... అనవసరంగా ఎవ్వరూ బయటకు రావొద్దని హెచ్చరించారు.

ఇదీ చూడండి: మూడోదశ కరోనాను ఎదుర్కొనేందుకు సన్నద్ధమేనా : హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.