ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో వరంగల్ గాందీనగర్లో గుడిసెల్లో నివాసముంటున్న పేదలు వాళ్లు సంబరాలు జరుపుకున్నారు. అర్హులై... గుడిసెల్లో నివాసముంటున్న వారందరికీ త్వరలోనే సొంతింటి కల నేరవేర్చి... పట్టాల అందిస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించారు.
స్థానికంగా గుడిసెల్లో నివాసముంటున్న వారు కేసీఆర్, స్థానిక శాసనసభ్యుడు నన్నపునేని నరేందర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసిన అనంతరం మిఠాయిలు పంచుకున్నారు.
ఇదీ చూడండి: ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు