ETV Bharat / state

'అమ్మాయిలు ఆపదలో ఉంటే కాల్ 100'

author img

By

Published : Dec 5, 2019, 5:42 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో విద్యార్థులకు అత్యవసర సేవలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు.

Kazipata police
ఆపదలో ఉంటే కాల్ 100

అమ్మాయిలు ఆపదలో ఉన్నామని భావిస్తే... వెంటనే 100కి డయల్ చేయాలని కాజీపేట ఏసీపీ రవీంద్ర కుమార్ సూచించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో విద్యార్థులకు అత్యవసర సేవలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆపద సమయంలో డయల్ 100, షీటీమ్ ఆవశ్యకతలను వివరించారు. ఒక విద్యార్థిని చేత ప్రత్యక్షంగా 100కి ఫోన్ చేయించి.... తాను ప్రమాదంలో ఉన్నానని చెప్పించగా.. కేవలం ఐదు నిమిషాలలో అక్కడికి వచ్చిన బ్లూకోట్ సిబ్బందిని చూసి విద్యార్థినిలు ఆశ్చర్యపోయారు.

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి వాటిని అమ్మాయిలు ఏ విధంగా గుర్తించాలని ఏసీపీ వివరించారు. పోలీసులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు పట్ల విద్యార్థినిలు ఆనందం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: అత్యాచార బాధితురాలికి నిప్పు అంటించిన రాక్షసులు

Intro:
TG_WGL_11_05_POLICE_AWERNES_PROGRAM_TO_SCHOOL_CHILDREN_AV_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట ఏసిపి రవీంద్ర కుమార్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు అత్యవసర సేవల పై అవగాహన సదస్సు నిర్వహించారు ఖాజీపేట ఫాతిమా బాలికల పాఠశాల విద్యార్థినిలకు ఆపద సమయంలో డయల్ 100, షీటీమ్ ఆవశ్యకతలను వివరించారు. ప్రమాదంలో ఉన్నామని భావిస్తే..... డయల్ 100 కి ఫోన్ చేయడం ద్వారా సమీపంలో ఉన్న పోలీసులు వెంటనే ఫోన్ చేసిన వారి వద్దకు వచ్చి రక్షణ కల్పిస్తారని ఏసిపి విద్యార్థులకు తెలిపారు. ఒక విద్యార్థిని చేత ప్రత్యక్షంగా 100 కి ఫోన్ చేయించి.... తాను ప్రమాదంలో ఉన్నానని చెప్పించంగా.... కేవలం ఐదు నిమిషాలలో అక్కడికి వచ్చిన బ్లూ కోట్ సిబ్బందిని చూసి విద్యార్థినిలు ఆశ్చర్యపోయారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి వాటిని అమ్మాయిలు ఏ విధంగా గుర్తించాలి.... అటువంటి సమయంలో ఎలా మసలుకోవాలి అనే విషయాలు వారికి తెలియజేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు పట్ల విద్యార్థినిలు ఆనందం వ్యక్తం చేశారు. ఆపద సమయంలో ఏ విధంగా తమను తాము రక్షించుకోవచ్చు అనే విషయాలు తెలిపినందుకు పోలీసులకు విద్యార్థినిలు కృతజ్ఞతలు తెలిపారు.

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.