ETV Bharat / state

వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు

కార్తిక మాసం ప్రారంభం అవడంతో వరంగల్​ అర్బన్​ జిల్లాలోని ఆలయాలు.. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి సోమవారం సందర్భంగా వేయి స్తంభాల గుడిలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1000 poles temple
కార్తికం: వేయి స్తంభాల గుడిలో రుద్రేశ్వరునికి ప్రత్యేక పూజలు
author img

By

Published : Nov 16, 2020, 12:06 PM IST

కార్తిక మాసం సందర్భంగా వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్తంభాల గుడి భక్తులతో కిటకిటలాడుతోంది. మొదటి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఆలయం ముందు నంది విగ్రహం వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. అనంతరం రుద్రేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

ఇదీ చదవండి: భూమిని చదును చేస్తుండగా... ఓ అరుదైన విగ్రహం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.