గ్రేటర్ వరంగల్ మన్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు. నగరంలోని 59వ డివిజన్లో తెరాస అభ్యర్థి నీలం పావని తరుఫున ఇంటింటికి తిరుగుతూ విసృత్తంగా ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి... పావనిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచార కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ తెరాస కార్పొరేటర్ కోల భాగ్యలక్ష్మీ ప్రశాంత్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమమే తెరాస లక్ష్యం: పల్లా రాజేశ్వర్ రెడ్డి