ETV Bharat / state

"వైద్యవృత్తిలో నర్సింగ్​ సేవలు అత్యంత కీలకం"

ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన నర్సింగ్​ సిబ్బంది కొరత ఉందని కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి కరుణాకర్​ రెడ్డి అన్నారు. విద్యార్థులకు నైపుణ్యంతో పాటు సేవా చేయాలనే ఆలోచనను వారి మనస్సు రేకెత్తించాలని వెల్లడించారు.

author img

By

Published : Apr 17, 2019, 2:27 PM IST

నర్సింగ్​ సేవలు అత్యంత కీలకం
నర్సింగ్​ సేవలు అత్యంత కీలకం

వైద్య వృత్తిలో నర్సింగ్ సేవలు అత్యంత కీలకమైనవని కాళోజి ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ కరుణాకర్ రెడ్డి అన్నారు. హన్మకొండలో వివిధ నర్సింగ్ కళాశాలల బోధనా సిబ్బందితో నర్సింగ్ అంశంపై అధ్యయన సమావేశం నిర్వహించారు. నర్సింగ్ విద్యార్థులకు వృత్తి నైపుణ్యంతో పాటు సేవా దృక్పథాన్ని అలవర్చాలని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నర్సింగ్ సిబ్బంది కొరత ఉందన్నారు. నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్లకు అత్యుత్తమమైన ప్రమాణాలతో బోధన అందించి ఏ పరిస్థితులోనైన వారు సమర్థంగా విధులు నిర్వహించేలా తీర్చిదిద్దాలని సూచించారు.

ఇవీ చూడండి: 'ప్రజాస్వామ్యంలో ఎవరైనా సంఘాలు పెట్టుకోవచ్చు'

Intro:jk_tg_wgl_11_16_go_adharitha_sedhyaniki_prosthaham_pkg_g2
contributor_akbar_wardhannapet_division
9989964722
( )రసాయనిక ఎరువుల వాడకం తో సాగు ఖర్చులు పెరిగాయి. ఆరంభంలో కాస్త దిగుబడులు వొచ్చినప్పటికి విచ్చల విడిగా ఎరువులు వాడడం దిగుబడుల పై పెను ప్రభావం చూపించింది. మరోవైపు సారవంతమైన భూములు సారం తగ్గి నిస్సారం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో చవుడు గా మారిన భూములు అన్నదాతలకు తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలో సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని స్వచ్ఛంద సంస్థలు తెలుపుతున్నాయి. కొన్ని సంస్థలు గోశాలల ఏర్పాటు చేసి ఉచితంగా గోవులు అందించి సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నాయి. నెల తల్లి ఆరోగ్యంగా ఉంటేనే రైతు బంగారు పంటలు పండించగలరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే లేదనే చెప్పాలి. ఒక బస్తా ఎరువు వేసే దగ్గర రెండు బస్తాలు ఎరువులు గుప్పిస్తూ రైతు పెట్టుబడులను ఏటా పెంచుకుంటున్నారు. కానీ దిగుబడులు మాత్రం పెంచుకోలేక చతికిల పడుతున్నాడు. ఈ నేపధ్యం లో పూర్వపు పద్దతిలో రైతులతో చేయించేలా కొన్ని స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి. కొన్ని సంస్థలు గోశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా గోవులను అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ గోశాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ గ్రామీణ జిల్లా లోని రాయపర్తి,పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల తో పాటు రాష్ర్టంలో ని పలు ప్రాంతాలలో ఉచితంగా గోవులు అందించి సేంద్రియ వ్యవసాయం చేసేలా చూస్తున్నారు. ఆసక్తి కలిగిన సన్న, చిన్నకారు రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దింతో తమకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైన రైతులకు గోవులు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుపుతున్నారు.
01 గాడిపల్లి రాజేశ్వర్ రావు, గోశాల నిర్వాహకులు, వర్ధన్నపేట.
02 రాజు, రైతు, కాట్రియాల
03 వెంకన్న, రైతు, తీర్మాలయపల్లి
04 సూదర్శన్ రెడ్డి, వర్ధన్నపేట
05 మహేష్ అగర్వాల్, తెలంగాణ గోశాల ఫెడరేషన్, రాష్ట్ర అధ్యక్షుడు.

Body:s

Conclusion:ss

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.