ETV Bharat / state

ప్రత్యేక పూజల్లో కడియం

ఐనవోలు మల్లికార్జున స్వామి క్షేత్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఐనవోలు మల్లన్న సన్నిధిలో కడియం
author img

By

Published : Mar 4, 2019, 8:29 PM IST

ఐనవోలు మల్లన్న సన్నిధిలో కడియం
మహా శివరాత్రి సందర్భంగా వరంగల్​ అర్బన్​ జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం ఐనవోలు మల్లన్న దేవాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, వేదపండితులు ఘనస్వాగతం పలికారు. కడియంతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​, కుడా ఛైర్మన్​ మర్రి యాదవరెడ్డి పూజల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని కడియం అన్నారు.
undefined

కేసీఆర్​ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోందని కొనియాడారు.

ఇవీ చూడండి:అడ్డొస్తే ఎవ్వరినీ వదలం

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని శివరాత్రి ఉత్సవాలకు శివాలయాలు ముస్తాబయ్యాయి జిల్లా కేంద్రంలో ఉత్సవాలకు ప్రత్యేక సందీప్ నగర్ శివాలయం జిల్లా కేంద్రంలోని సందీప్ నగర్ శివాలయం ఉత్సవాల నిర్వహణలో ప్రత్యేకతను చాటుకుంటుంది పర్వదిన సందర్భంగా ఆలయంలో నిర్వహించే శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది ఏర్పాట్లు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత నిర్వహించారు ఈ కార్యక్రమానికి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుతో స్థానిక కూడా వెంట వీధుల వెంట బాజాభజంత్రీలతో పల్లకిలో శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను శివాలయం కు తీసుకువచ్చి సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు శివపార్వతుల కళ్యాణం ఎంతో కన్నులపండుగగా జరగనున్నది ఈ కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో వేలల్లో పాల్గొననున్నారు

Body:tg_adb_26_04_vureginputho_tesukuvastunna_shiva_parvathula_vigrahalu_avb_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.