ETV Bharat / state

'కేంద్రంలో చక్రం తిప్పుతాం' - తెరాస పార్లమెంటరీ సమావేశం

ముఖ్యమంత్రి కేసీఆర్​ సంక్షేమ పథకాలే మరోసారి అధికారాన్ని తెచ్చిపెట్టాయని తెరాస నేత కడియం శ్రీహరి ఫునరుద్ఘాటించారు. వరంగల్​ తెరాస పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన కేటీఆర్​పై ప్రశంసల జల్లు కురిపించారు.

తెరాస పార్లమెంటరీ సమావేశం
author img

By

Published : Mar 7, 2019, 3:28 PM IST

కేసీఆర్​ నాయకత్వంలో రానున్న రోజుల్లో కేంద్రంలో తెలంగాణ కీలక శక్తిగా అవతరిస్తుందని తెరాస నేత కడియం శ్రీహరి అన్నారు. 17 పార్లమెంట్​ స్థానాలను గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్​లో తెరాస పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన కేసీఆర్ సంక్షేమ పథకాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కిందని ప్రశంసించారు.

సమావేశంలో మాట్లాడుతున్న కడియం శ్రీహరి

ఇవీ చూడండి :"భారత్​కు ఆ సత్తా ఉంది"

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.