ETV Bharat / state

విద్యార్థులకు కడియం ఫౌండేషన్​ రాతపుస్తకాల వితరణ

పెండ్యాల దామోదర్​రావు జయంతిని పురస్కరించుకొని చిల్పూర్​ ఉన్నత పాఠశాలలో... కడియం ఫౌండేషన్​ ఆధ్వర్యంలో విద్యార్థులు రాత పుస్తకాలు అందజేశారు.

విద్యార్థులకు కడియం ఫౌండేషన్​ రాతపుస్తకాల వితరణ
author img

By

Published : Jul 22, 2019, 10:51 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ నియోజకవర్గం చిల్పూర్​ మండలంలోని ఉన్నత పాఠశాలలో కడియం ఫౌండేషన్​ ఆధ్వర్యంలో విద్యార్థులకు రాత పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు చదువుకొని ఉన్నతంగా ఎదగాలని కడియం ఫౌండేషన్​ ఛైర్​పర్సన్​​ కడియం కావ్య సూచించారు. విద్యార్థునులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయెద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్​ లింగారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు తాళ్లపల్లి ఉమారాణి, ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, స్థానికులు పాల్గొన్నారు.

విద్యార్థులకు కడియం ఫౌండేషన్​ రాతపుస్తకాల వితరణ

ఇవీ చూడండి: రమణీయంగా మారిన తెలంగాణ నయాగరా

Intro:విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని

Body:విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి

Conclusion:విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని కడియం ఫౌండేషన్ చైర్మన్ కడియం కావ్య అన్నారు సోమవారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం లోని ఉన్నత పాఠశాలలో పెండ్యాల దామోదర్ రావు జయంతి సందర్భంగా విద్యార్థులకు రాత పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కావ్య మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు ముఖ్యంగా విద్యార్థినిలు తమ ఆరోగ్యంపట్ల శ్రద్ధ వహించాలన్నారు విద్యార్థినులు నెలసరి సమయంలో ఆరోగ్య పరిరక్షణ తీసుకోవాలన్నారు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకుండా చక్కగా చదువుకోవాలని సూచించారు కార్యక్రమంలో సర్పంచి లింగారెడ్డి ఎంపీటీసీ సభ్యురాలు తాళ్లపల్లి ఉమారాణి ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి స్థానికులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.