ETV Bharat / state

'ఏకశిలా పార్కుకు జయశంకర్ సార్ ఉద్యానవనంగా నామకరణం' - వరంగల్​ హన్మకొండలోని ఏకశిలా పార్క్​లో జయశంకర్​ జయంతి వేడుకలు

వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రొఫెసర్​. జయశంకర్ సార్ 86వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని ఏకశిలా పార్క్​లో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వినయ్​ భాస్కర్​, ఎంపీ బండా ప్రకాశ్​, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలు​ నివాళులర్పించారు.

jayashankar sir 86th birth anniversary celebrations at ekashila park hanmakonda in warangal
'ఏకశిలా పార్కుకు జయశంకర్ సార్ ఉద్యానవనంగా నామకరణ'
author img

By

Published : Aug 6, 2020, 2:40 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలోని ఏకశిలా పార్క్​లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ప్రభుత్వ చీఫ్​విప్ దాస్యం వినయ్ భాస్కర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్​, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా జయశంకర్​ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిశ్చయించారన్నారు.

తెలంగాణ ఉద్యమ ట్యాగ్​లైన్లు అయిన నీళ్లు, నిధులు, నియామకాలను సంవృద్ధిగా ప్రజలకు అందిస్తున్నామన్నారు. ఆయన ఆశయ సాధన కోసం సీఎం కేసీఆర్ కృషితో బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్నారని ఎమ్మెల్యే సుదర్శన్​ పేర్కొన్నారు. ఏకశిలా పార్క్​ను జయశంకర్ సార్ ఉద్యానవనంగా నామకరణ చేశామని చీఫ్​విప్ వినయ్ తెలిపారు.

ఇదీ చూడండి : తెలంగాణలో మరో 2,092 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.