వరంగల్ అర్బన్జిల్లా హన్మకొండలోని చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. మృగశిరకార్తె ప్రారంభం సందర్భంగా ఉదయం నుంచే మార్కెట్లో సందడి నెలకొంది.
మృగశిరకార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని... అందుకే చేపల కోసం వచ్చినట్లు నగరవాసులు చెబుతున్నారు. కొనుగోలుదారులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల వ్యాపారులు చేపల ధరలను అమాంతం పెంచేశారు.
ఇదీ చూడండి: Mrigashira karte: రద్దీగా చేపల మార్కెట్లు.. నిబంధనలు బేఖాతారు