ETV Bharat / state

గవర్నర్ వరంగల్​ పర్యటన ఖరారు - Governor Warangal tour

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్ పర్యటన ఖరారైంది. ఈనెల 9న హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గానా వరంగల్ వెళ్లనున్నారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్నారు.

Governor Warangal tour finalized
గవర్నర్ వరంగల్​ పర్యటన ఖరారు
author img

By

Published : Dec 7, 2019, 11:41 PM IST

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్ పర్యటన ఖరారైంది. ఈనెల 9న హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీలక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకుని వరంగల్ చేరుకుంటారని రాజ్​భవన్​ వర్గాలు తెలిపాయి. వరంగల్​లో ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు సందర్శణతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్ ఔషధి జనరిక్ మెడికల్ షాప్ సందర్శించి రాత్రి హరిత కాకతీయలో బస చేయనున్నారు.

గవర్నర్ వరంగల్​ పర్యటన ఖరారు

కాళేశ్వరం పర్యటన

10న వరంగల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చేరుకుంటారు. ముందుగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం లక్ష్మి పంపు హౌస్​తో పాటు బ్యారేజ్​ను సందర్శించనున్నారు. రాత్రి ఎన్​టీ పీసీ వసతి గృహంలో బస చేస్తారని అధికారులు తెలిపారు. 11న ఉదయం రోడ్డు మార్గం ద్వారా పెద్దపెల్లి జిల్లాకు వెళ్లనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

ఇవీ చూడండి : న్యాయం ప్రతీకారంగా మారకూడదు: జస్టిస్​ బోబ్డే

Intro:TG_WGL_15_07_GOVERNOR_TOUR_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) తెలంగాణ గవర్నర్ తమిళ సై సుందరరాజన్ వరంగల్ పర్యటన ఖరారైంది ఈ నెల 9న హైదరాబాద్ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా యాదగిరి భువనగిరి జిల్లా లక్ష్మీ నరసింహ స్వామి గవర్నర్ దర్శించుకున్నట్లు రాజ్ భవన్ అధికారులు తెలిపారు లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానంతరం రోడ్డు మార్గం ద్వారా వరంగల్ కు చేరుకున్న గవర్నర్ ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులు సందర్శించడం తో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన్ ఔషధి జనరిక్ మెడికల్ షాప్ సందర్శించి రాత్రి ఇ హరిత కాకతీయ బస చేయనున్నారు పదవ తేదీన వరంగల్ ల్ నుండి చి నేరుగా రోడ్డు మార్గం ద్వారా జయశంకర్ భూపాల జిల్లా కు చేరుకుంటారు ముందుగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్న గవర్నర్ అనంతరం రోడ్డు మార్గం ద్వారా లక్ష్మీ పంపు హౌస్ తో పాటు లక్ష్మి బ్యారేజ్ ను సందర్శించనున్నారు రాత్రి ఎన్ టి పి సి వసతి గృహంలో బస చేస్తారని అధికారులు తెలిపారు పదకొండు ఉదయం రోడ్డు మార్గం ద్వారా పెద్దపెల్లి జిల్లాకు వెళ్లనున్నారు జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.