ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ పేద ప్రజలకు ప్రభుత్వ సేవలను సకాలంలో అందించాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ సూచించారు. రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ఇచ్చిన శిక్షణతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 69 మంది అభ్యర్థులను హన్మకొండలోని జిల్లా కలెక్టరేట్లో పాలనాధికారి ప్రశాంత్ పాటిల్ అధ్యక్షతన సత్కరించారు. స్టడీ సర్కిల్లో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని కమిషనర్ పేర్కొన్నారు.విధుల్లో కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సత్కారం
రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ఇచ్చిన శిక్షణతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 69 మంది అభ్యర్థులను వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో పాలనాధికారి ప్రశాంత్ పాటిల్ అధ్యక్షతన సత్కరించారు.
అభ్యర్థులకు సత్కారం
ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ పేద ప్రజలకు ప్రభుత్వ సేవలను సకాలంలో అందించాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ సూచించారు. రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ఇచ్చిన శిక్షణతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 69 మంది అభ్యర్థులను హన్మకొండలోని జిల్లా కలెక్టరేట్లో పాలనాధికారి ప్రశాంత్ పాటిల్ అధ్యక్షతన సత్కరించారు. స్టడీ సర్కిల్లో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని కమిషనర్ పేర్కొన్నారు.విధుల్లో కష్టపడి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
Intro:Tg_wgl_02_27_govt_sc_st_udhyogulu_sanmanam_ab_ts10077
Body:ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ పేద ప్రజలకు ప్రభుత్వ సేవలను సకాలంలో అందించాలని వరంగల్ నగర పోలీస్ కమీషనర్ రవీందర్ సూచించారు .రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా ఇచ్చిన శిక్షణతో ప్రభుత్వ ఉద్యోగులు సాధించిన 69 మంది అభ్యర్థులను హన్మకొండలోని జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ అధ్యక్షతన సత్కరించారు .ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమీషనర్ రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధులను చక్కగా నిర్వర్తిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ విజయంతో పొంగి కోరాలని మరింత ఉన్నత శిఖరాలకు చేరేందుకు చేరేందుకు కష్టపడాలని సూచించారు. స్టడీ సర్కిల్లో కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు....బైట్
రవీందర్, వరంగల్ పోలీస్ కమిషనర్.
Conclusion:new govt udyogulu sanmanam