వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ జూ పార్క్లో అటవీశాఖ అధికారులు హరితహారం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని పరిరక్షించుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు.
ఇవీ చూడండి : ఇదోవింత... పందెంకోళ్లకూ ఓ సంత!