ETV Bharat / state

'బండి సంజయ్ రాష్ట్రంలో కాదు... కేంద్రంలో ఉపవాస దీక్ష చేయాలి' - రైతులకు గిట్టుబాటు ధర

రైతులకు సంఘీభావం తెలుపుతూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ఉపవాస దీక్షపై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో ఉపవాస దీక్షలు చేయాలని వ్యాఖ్యానించారు.

ex-deputy-cm-kadiam-srihari-fire-on-bandi-sanjay
'బండి సంజయ్ రాష్ట్రంలో కాదు... కేంద్రంలో ఉపవాస దీక్ష చేయాలి'
author img

By

Published : Apr 24, 2020, 1:03 PM IST

వరంగల్​లోని హన్మకొండలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పర్యటించారు. కరోనాపై అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ఉపవాస దీక్షపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

''రైతులకు మద్దతు ధర కల్పించి... ధాన్యాన్ని కొనగోలు చేయాలని బండి సంజయ్ చేస్తున్న ఉపవాస దీక్ష రాష్ట్రంలో కాకుండా దిల్లీలో చేస్తే బాగుండేది. ఒక పక్క రాష్ట్రంలో వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే... భాజపా మాత్రం చౌకబారు డ్రామాలు చేస్తుంది.''

-కడియం శ్రీహరి

'బండి సంజయ్ రాష్ట్రంలో కాదు... కేంద్రంలో ఉపవాస దీక్ష చేయాలి'

ఇవీ చూడండి: సీఎంఆర్​ఎఫ్​కు పెళ్లి ఖర్చులు.. వరుడికి కేటీఆర్ ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.