ETV Bharat / state

ఘనంగా విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలోని జిల్లా జడ్పీ ఆవరణలో విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

author img

By

Published : Sep 15, 2019, 4:19 PM IST

ఘనంగా తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవం

వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండలో విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా జడ్పీ ఆవరణలోనున్న విశ్వేశ్వరయ్య విగ్రహానికి వరంగల్​ అర్బన్, రూరల్​ జడ్పీ జిల్లా అధ్యక్షులు, ఇంజినీర్లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నేటి ఆధునిక భారతావనికి ఇంజినీరింగ్ పునాదులు వేసిన మహావ్యక్తి విశ్వేశ్వరయ్య అని కొనియాడారు.

ఘనంగా విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు

ఇదీ చదవండిః యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం: సీఎం కేసీఆర్

Intro:Tg_wgl_02_15_enganeers_day_ab_ts10077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఇంజనీరింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండ లోని జిల్లా జడ్పీ ఆవరణలో ఉన్న విశ్వేశ్వరయ్య విగ్రహానికి వరంగల్ అర్బన్, రురల్ జడ్పీ జిల్లా అధ్యక్షులు, ఇంజినీర్లు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నేటి ఆధునిక భారతవానికి ఇంజినీరింగ్ పునాదులు వేసిన మహా వ్యక్తి విశ్వేశ్వరయ్య అని కొనియాడారు. ఇంజనీరింగ్ వ్యవస్థకు వెన్నె తీసుకవచడాని చెప్పారు. ..బైట్
జ్యోతి, వరంగల్ గ్రామీణ జిల్లా జడ్పీ ఛైర్మన్.

Conclusion:engineers day
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.