ETV Bharat / state

'మన ఎంజీఎం, మన బాధ్యత' దిశగా యాకుబి

author img

By

Published : Dec 4, 2019, 7:17 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధి లక్ష్యంగా సహృదయ అనాథ, వృద్ధాశ్రమం నిర్వాహకురాలు యాకుబి తన 30 రోజుల ప్రణాళిక ద్వారా సంపాదించిన ఆదాయాన్ని ఆస్పత్రికి విరాళంగా ఇచ్చారు.

donation to mgm hospital by yakubi at warangal
ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధికి యాకుబి విరాళం

ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధే లక్ష్యంగా వరంగల్​ అర్బన్ జిల్లా హన్మకొండకు చెందిన సహృదయ అనాథ, వృద్ధాశ్రమం నిర్వాహకురాలు నడుం బిగించింది. 'మన ఎంజీఎం, మన బాధ్యత' అనే నినాదంతో 30 రోజుల ప్రణాళికను చేపట్టి.. వచ్చిన నగదును ఆస్పత్రి అభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. కుమ్మరికుంటలో కుండలను తయారు చేస్తూ ఒక్కరోజులో రూ. ఐదు వేలు సంపాదించారు. 30 రోజుల పాటు పని చేయగా వచ్చిన ఆదాయాన్ని ఆస్పత్రికి, రోగులకు అవసరమైన వైద్య పరికరాన్ని కొనుగోలు చేసి అందిస్తామని తెలిపారు.

ఎంజీఎం ఆస్పత్రి అభివృద్ధికి యాకుబి విరాళం

ఇవీచూడండి: దత్తత తల్లిదండ్రుల వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య

Intro:TG_WGL_15_04_MGM_KI_VERALAM_AB_TS10076
B.PRASHANTH WARANHAL TOWN
( ) ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధి లక్ష్యంగా హన్మకొండ కు చెందిన సహృదయ అనాధ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు యాకుబి నడుంబిగించింది మన ఎంజీఎం మన బాధ్యత అన్న నినాదంతో 30 రోజుల ప్రణాళిక చేపట్టి వచ్చిన నగదు ద్వారా ఆసుపత్రికి ఉపయోగిస్తామని నిర్వాహకురాలు తెలిపారు మూడవరోజు కరీమాబాద్ లోని కుమ్మరి కుంటలో కుండలను తయారు చేస్తూ ఐదువేల రూపాయలను సంపాదించగా 30 రోజులపాటు సంపాదించగా వచ్చిన ఆదాయాన్ని ఎంజీఎం అభివృద్ధికి ఉపయోగపడేలా రోగులకు అవసరమైన వైద్య పరికరాన్ని కొనుగోలు చేసి ఇ అందిస్తామని ఆమె తెలిపారు ప్రభుత్వంపై ఆధారపడకుండా తనకు తోచిన విధంగా సహాయం చేయాలన్న ఆలోచనతో ఈ ప్రణాళికను రూపొందించినట్లు ఆమె తెలిపారు
బైట్ యాకూబి సహృదయ అనాధ వృద్దాశ్రమం నిర్వాహకురాలు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.