ఇవీ చూడండి: 60మంది నేతలను బురిడీ కొట్టించిన కేటుగాడు
నలుగురు చిన్నారులపై కుక్కల మూకుమ్మడి దాడి - అధికారులు
వరంగల్‌లో కుక్కల దాడితో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీధి కుక్కల బెడదపై అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండాపోతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నలుగురు చిన్నారులపై కుక్కల మూకుమ్మడి దాడి
వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులు గాయపడ్డ ఘటన వరంగల్‌లో వెలుగు చూసింది. కరీమాబాద్‌లోని జన్మభూమి జంక్షన్ వద్ద పాఠశాలకు వెళ్తున్న నలుగురు చిన్నారులపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కుక్కల బెడదపై వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సకాలంలో అధికారులు స్పందించి ఉంటే తమ్మ పిల్లలకు ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: 60మంది నేతలను బురిడీ కొట్టించిన కేటుగాడు
TG_WGL_17_08_DOGS_DHADI_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులు గాయపడ్డ ఘటన వరంగల్ నగరంలో వెలుగు చూసింది కరీమాబాద్ లోని జన్మభూమి జంక్షన్ వద్ద పాఠశాలకు వెళ్తున్న నలుగురు చిన్నారులపై కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి నలుగురు చిన్నారులను తీవ్రంగా గాయపరిచాయి కుక్కల బెడద పై వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకు పైన ఫలితం లేకుండా పోయిందని సకాలంలో అధికారులు స్పందించి ఉంటే తమ చిన్నారులు గాయాలపాలు అయ్యే వారు కాదని ని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు గాయపడిన చిన్నారులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు