ఓరుగల్లులో దీపావళి వేడుకలు.. నరకాసుర వధకు ఎర్రబెల్లి - నరకాసుర వధకు ఎర్రబెల్లి
వరంగల్లో దివాళి పండుగ పురస్కరించుకొని నరకాసుర వధ కార్యక్రమం చేపట్టారు. ఈ ఉత్సవాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
ఓరుగల్లులో దీపావళి వేడుకలు.. నరకాసుర వధకు ఎర్రబెల్లి
వరంగల్లో నరకాసుర వధ ఘనంగా నిర్వహించారు. దీపావళి పండుగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంస్కృతిక పోటీలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ బండ ప్రకాశ్, ఎమ్మెల్యే నరేందర్ పాల్గొన్నారు.
Intro:TG_WGL_17_25_NARAKASURA_VADHA_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ నగరంలో నరసారావు దాన ఘనంగా నిర్వహించారు చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా నరకాసుర వధను నిర్వహించి దీపావళి పండుగను జరుపుకుంటారని అన్నారు ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు ఎంపీ పసునూరి దయాకర్ మేయర్ బండ ప్రకాష్ ఎమ్మెల్యే నరేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ ఉత్సవాలలో నిర్వహించిన సాంస్కృతిక పోటీలు అందరిని ఆకట్టుకోగా మిరిమిట్లు గొలిపే బాణాసంచా వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
Body:ప్రశాంత్
Conclusion:వరంగల్ తూర్పు