ETV Bharat / state

వరంగల్​ ఎంజీఎం ఆసుపత్రిలో ఒప్పంద కార్మికుల ధర్నా - contract employess

మూడు నెలలుగా పెండింగ్​లో ఉన్న ఒప్పంద కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ... వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ముందు పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికులు ధర్నా చేపట్టారు.

ఎంజీఎం ఆసుపత్రిలో ఒప్పంద కార్మికుల ధర్నా
author img

By

Published : Apr 12, 2019, 5:09 PM IST

తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్​లో పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికులు ఆందోళనకు దిగారు. నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో మూడు నెలలుగా పెండింగ్​లో ఉన్న వేతనాలను చెల్లించాలంటూ ఐదు రోజులుగా ఒప్పంద కార్మికులు సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఎంజీఎం ఆసుపత్రిలో ఒప్పంద కార్మికుల ధర్నా

ఇవీ చూడండి: 'ఏదైనా చేస్తా... కానీ మళ్లీ తలదించుకోలేను'

Intro:TG_WGL_15_12_MGM_DHARNA_AV_C3
B.PRASHANTH WARANGAL TOWN
( ) తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ నగరంలో పారిశుద్ధ్య మరియు సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనలకు దిగారు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఒక ఐదు రోజులుగా ఒప్పంద ఉద్యోగులు మూడు నెలలుగా పెండింగ్ వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు పెండింగ్ వేతనాలతో పాటు ఈ ఎస్ ఐ ఐ ఎఫ్ సౌకర్యం కల్పించాలని ఒప్పంద ఉద్యోగులు డిమాండ్ చేశారు తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.