ETV Bharat / state

వరంగల్​లో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలు

author img

By

Published : Nov 29, 2019, 3:06 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యీ శ్రీనివాస్ దీక్షా దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

mp
వరంగల్​లో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలు

వరంగల్ నగరంలో దీక్షా దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్​తో పాటు ఎమ్మెల్సీ శ్రీనివాస్ హాజరయ్యారు. మేయర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న సీఎం కేసీఆర్​ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినందుకుగాను ఈ దీక్షా దివాస్ జరుపుకుంటున్నట్లు తెలిపారు.

వరంగల్​లో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలు

ఇవీ చూడండి: ప్రియాంకరెడ్డి హత్య కేసులో నలుగురి అరెస్టు, పరారీలో ఒకరు

Intro:TG_WGL_15_29_DIKSHA_DEVAS_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ నగరంలో దీక్ష దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు వరంగల్ మహా నగర పాలక సంస్థ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు మేయర్ అధ్యక్షతన ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన అందుకుగాను దీక్షా దివస్ జరుపుకుంటున్న ట్లు తెలిపారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.