ETV Bharat / state

నిర్లక్ష్యం ఖరీదు

గుత్తేదారు నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.  రైల్వే ఆర్వోబీ వంతెన నిర్మాణ పనులు చేస్తుండగా పైనుంచి కర్రజారిపడి రోడ్డుపై వెళ్తున్న వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

గుత్తేదారు నిర్లక్ష్యంతో నిండుప్రాణం బలి
author img

By

Published : Feb 21, 2019, 8:11 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా పాత బీట్ బజార్ వద్ద రైల్వే ఆర్వోబీ వంతెన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రోడ్డుపై వెళ్తున్న ఓ వృద్ధురాలిపై కర్రజారిపడింది. అంతే అక్కడికక్కడే ఆమె ప్రాణాలు విడిచింది. మృతురాలు ధర్మసాగర్​కు చెందిన లక్ష్మీగా గుర్తించారు.
శోకసంద్రంలో కుటుంబం
మరణవార్త విని ఆమె పిల్లలు దిగ్భ్రాంతి చెందారు. కన్నీటిపర్యంతమయ్యారు. గుత్తేదారు నిర్లక్ష్యం వల్లే తమ తల్లి మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు రాకపోకలు నిలపకుండా పనులు చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇవీ చదవండి:మృత్యుశకటం

గుత్తేదారు నిర్లక్ష్యంతో వృద్ధురాలు మృతి

Intro:tg_nzb_01_21_chequela_pampini_avb_c11
( ). ఎమ్మెల్యే నివాసంలో కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కుల పంపిణీ..
నిజామాబాద్ నగరంలోని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన నివాసంలో నిజామాబాద్, మోపాల్ మండలాలకు చెందిన 87మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్, లబ్ధిదారులకు దాదాపు 80 లక్షల రూపాయలు విలువచేసే చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇవ్వనటువంటి పథకాలను కూడా చేపడుతున్నారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఇప్పటికైనా గత ఎన్నికల్లో టిఆర్ఎస్కు మద్దతు ఇవ్వని వారు ఒకసారి ఆలోచించి రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్కు మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మోపాల్ మండలంలోని భోర్గం.పి గ్రామంలో కళాభారతి భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
byte. బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే నిజామాబాదు గ్రామీనం.

Body:నిజామాబాద్ రూరల్

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.