ETV Bharat / state

రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉంది : కడియం

ప్రస్తుత పాలకులు రాజ్యాంగాన్ని, దాని నిర్మాతను నిర్లక్ష్యానికి గురిచేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.

అంబేద్కర్ విగ్రహాన్ని డంపింగ్ యార్డుకు తరలించడాన్ని ఖండిస్తున్నాం : కడియం
author img

By

Published : Apr 14, 2019, 7:23 PM IST

Updated : Apr 14, 2019, 7:55 PM IST

రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల మూల సూత్రాలకే ముప్పు తెచ్చే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా హన్మకొండలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్సీ, ఎస్టీలు ఐక్యతతో పోరాడాలని సూచించారు. రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీసే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్​లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి డంపింగ్ యార్డుకు తరలించడం విచారకరమని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రిజర్వేషన్ల మూల సూత్రాలకే ముప్పు తెస్తున్న పాలకులు : కడియం

ఇవీ చూడండి : 'గెలిచేది మేమే... దేశం కోసమే నా పోరాటం'

Intro:Tg_wgl_04_14_ex_dy_cm_ambedker_jayanthi_ab_c5

Body:భారత రాజ్యాంగంలో పొందుపరచిన రిజర్వేషన్ల మూల సూత్రాల కే ప్రమాదం వచ్చే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్లో అన్నారు. దీనికోసం దళితులందరూ ఐక్యంగా ఉండి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ br ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కడియం శ్రీహరి తో పాటు రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్ పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యవస్థనే దెబ్బతీసే విధంగా గా పాలకులు వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిన్న హైదరాబాదులో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా డంపింగ్ యార్డు కు తరలించడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై న చర్యలు తీసుకోవాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు .భారత రాజ్యాంగం హక్కులను కాపాడటం కోసం దళితులందరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.....బైట్
కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి.

Conclusion:ex dy cm ambedker
Last Updated : Apr 14, 2019, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.