వరంగల్ నగరంలోని పారిశుద్ధ్య కార్మికుల కష్టాలను గుర్తించిన దయానంద్ కాలనీవాసులు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలను, బియ్యాన్ని పంపిణీ చేశారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ కార్మికులు నిత్యావసర సరుకులను అందుకున్నారు. బల్దియాలో పనిచేస్తున్న రెండువందల మంది పారిశుద్ధ్య కార్మికులకు కాలనీవాసులు చేయూతను అందించారు.
పారిశుద్ధ్య కార్మికుల పట్ల కాలనీవాసుల దాతృత్వం - Colonists supplied essential goods to sanitation workers in Warangal
వరంగల్ నగరంలోని పారిశుద్ధ్య కార్మికులకు పలు కాలనీవాసులు అండగా నిలిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా కాలనీలను, నగరాన్ని శుభ్రంగా ఉంచుతూ వైరస్ నియంత్రణకు తమ వంతుగా కృషి చేస్తున్నారు.
పారిశుద్ధ కార్మికుల పట్ల కాలనీవాసుల దాతృత్వం