ETV Bharat / state

పల్లె ప్రగతి పనులు పరిశీలించిన కలెక్టర్​ - పల్లె ప్రగతి పనులు పరిశీలించిన కలెక్టర్​

పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వరంగల్​ అర్బన్​ జిల్లా పాలనాధికారి ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ పరిశీలించారు. గ్రామాల్లో ఇంకుడు గుంతలు, స్మశాన వాటికలు 100 శాతం పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు.

collector visit villages in warangal urban district
పల్లె ప్రగతి పనులు పరిశీలించిన కలెక్టర్​
author img

By

Published : Jan 9, 2020, 6:09 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం, వీర్ల గడ్డ తండా, ధర్మారం గ్రామాల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామా పంచాయతీలకు కేటాయించిన నూతన ట్రాక్టర్లను ప్రారంభించారు. ఆనంతరం హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. గ్రామాల్లో 100 శాతం ఇంకుడు గుంతలు, స్మశాన వాటికలు పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు.

పల్లె ప్రగతి పనులు పరిశీలించిన కలెక్టర్​

ఇదీ చూడండి : 'ఎన్నికల్లో ధన ప్రవాహం విచ్చలవిడిగా పెరిగింది'

Intro:TG_KRN_101_09_PALLE PRAGATHI_COLLECTOR PARISHILANA_AV_TS10085
REPORTER: KAMALAKAR 9441842417
-----------------------------------------------------------వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం,వీర్ల గడ్డ తండా, ధర్మారం గ్రామాల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పర్యటించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామా పంచాయతీలకు కెటయించిన నూతన ట్రాక్టర్లను ప్రారంభించి, నర్సరీలను పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆనంతరం హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. గ్రామాల్లో 100% ఇంకుడు గుంతలు, స్మశాన వాటికలు పూర్తిచేయాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు.Body:వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం లోని పలు గ్రామాలలోConclusion:పల్లె ప్రగతి కార్యక్రమ పనులను పరిశీలించిన కలెక్టర్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.