ETV Bharat / state

వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రశాంతంగా బంద్

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

author img

By

Published : Oct 19, 2019, 8:06 AM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రశాంతంగా బంద్

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హన్మకొండలోని బస్ డిపోల ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బస్టాండ్ ఆవరణలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బస్టాండ్ లో ఉన్న మహిళ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున నుంచే పోలీసులు బస్టాండుకు చేరుకున్నారు. కొంతమంది ఆర్టీసీ నాయకులను రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రశాంతంగా బంద్

ఇవీ చూడండి: జేబీఎస్​లో ఉదయమే మొదలైన బంద్​ ప్రభావం

Intro:Tg_wgl_01_19_bundh_prashantham_av_ts0077

Body:వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. హన్మకొండలోని బస్ డిపోల ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. దీంతో బస్సులన్ని డిపోలకే పరిమితం అయ్యాయి. ఎలాంటి సంఘటన లు జరగకుండా పోలీసులు బస్టాండ్ ఆవరణలో గట్టి భద్రత ఏర్పాటు చేశారు. బస్టాండ్ లో ఉన్న మహిళ ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున నుంచే పోలీసులు బస్టాండుకు చేరుకున్నారు. కొంతమంది ఆర్టీసీ నాయకులను రాత్రి అదుపులోకి తీసుకున్నారు......స్పాట్

Conclusion:bundh

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.