ETV Bharat / state

కాకతీయ యూనివర్సిటీ సీఐ, ఎస్సై సస్పెన్షన్​ - police

వరంగల్​ కాకతీయ యూనివర్సిటీ పోలీస్​ స్టేషన్​  సీఐ, ఎస్సైలను సస్పెండ్​ చేస్తూ పోలీస్​ కమిషనర్​ రవీందర్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఓ భూ వివాదంలో వీరిద్దరూ జోక్యం చేసున్నందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

స్టేషన్​
author img

By

Published : Apr 27, 2019, 5:05 PM IST

భూ వివాదంలో తలదూర్చిన కాకతీయ యూనివర్సిటీ సీఐ, ఎస్సైలను సస్పెండ్​ చేస్తూ వరంగల్​ నగర పోలీస్​ కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు. గోపాల్‌పూర్‌లోని విశ్రాంత ఉద్యోగి భూ వివాదంలో వీరు ఒకరికి మద్దతు ఇవ్వడం వల్ల బాధితుడు నేరుగా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి... వాస్తవాలు తెలుసుకున్న కమిషనర్‌ ఇద్దరిపై సస్పెన్షన్​ వేటు వేశారు. సీఐ, ఎస్సై సస్పెండ్​తో జిల్లా పోలీసు శాఖలో కలకలం రేగింది. ఇవీ చూడండి: తెలుగు దినపత్రికల్లో 'ఈనాడు'కే అత్యధిక పాఠకాదరణ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.