ETV Bharat / state

క్రిస్మస్‌ శోభ: వేడుకల కోసం అందంగా ముస్తాబైన చర్చిలు

author img

By

Published : Dec 24, 2020, 11:23 AM IST

క్రైస్తవ సోదరులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే క్రిస్మస్‌ పండుగ రానే వచ్చింది. ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలను జరుపుకునేందుకు అంతా సిద్ధమయ్యారు. ఇప్పటికే చర్చిలను అందంగా ముస్తాబు చేసుకున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ నగరంలోని చర్చ్‌లన్నీ విద్యుత్‌ దీప కాంతులతో వెలిగిపోతున్నాయి.

Churches are ready for christmas celebrations in warangal town
క్రిస్మస్‌ శోభ: వేడుకల కోసం అందంగా ముస్తాబైన చర్చిలు

Churches are ready for christmas celebrations in warangal town
అందంగా ముస్తాబైన చర్చి

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వరంగల్ నగరంలోని చర్చిలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ క్రమంలో హన్మకొండలోని సెంటినరీ బాపిస్టు చర్చ్‌, క్యాథడ్రల్ చర్చ్‌లు విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి.

సంవత్సరానికి వచ్చే ఒకే ఒక్క పండుగ కావడం వల్ల క్రైస్తవ సోదరులంతా కలిసి తమ తమ ప్రాంతాల్లోని చర్చిలను అందంగా ముస్తాబు చేసుకున్నారు. కుటుంబ సమేతంగా.. సంతోషకర వాతావరణంలో వేడుకను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా పండుగను ఉత్సాహంగా జరుపుకోనున్నారు.

రూ.14 కోట్లతో నిమ్స్‌లో జన్యువిశ్లేషణ కేంద్రం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.