ETV Bharat / state

వరంగల్​ రైల్వేస్టేషన్​లో చైల్డ్​లైన్​ హెల్ప్​డెస్క్​ - Child Line Help Desk at Warangal Railway Station

వరంగల్​ రైల్వేస్టేషన్​లో తరుణీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్​లైన్​ హెల్ప్​డెస్క్​ని కలెక్ట్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ ప్రారంభించారు. ప్రతీ ఒక్కరూ తప్పిపోయిన చిన్నారుల బాధ్యత తీసుకోవాలని కోరారు.

child-line-help-desk-at-warangal-railway-station
author img

By

Published : Aug 8, 2019, 8:05 PM IST

తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించటంతో పాటు వారికి ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని వరంగల్ పట్టణ కలెక్టర్ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ స్పష్టం చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్​లో తరుణీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చైల్డ్​లైన్​ హెల్ప్​డెస్క్​ను పోలీస్ కమిషనర్ రవీందర్​తో కలిసి ప్రారంభించారు. నిర్వాహకులు చిన్నారులను గుర్తించడంతో ఆగకుండా వారికి మంచి ఆశ్రయం కల్పించాల్సిందిగా సూచించారు. 2015లో దేశవ్యాప్తంగా 20 రైల్వే స్టేషన్లలో చైల్డ్ లైన్ డెస్కులను ఏర్పాటు చేయగా... ప్రభుత్వం సహకారంతో వాటి సంఖ్య 512కు చేరాయని నిర్వాహకులు తెలిపారు.

వరంగల్​ రైల్వేస్టేషన్​లో చైల్డ్​లైన్​ హెల్ప్​డెస్క్​

ఇవీ చూడండి: మొక్కలకు పుట్టినరోజు..చిన్నారుల సంబురాలు..

TG_WGL_18_08_CHILED_DESK_START_AB_TS10076 B.PRASHANTH WARANGAL TOWN ( ) తప్పిపోయిన మరి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న పిల్లలను గుర్తించడంతో పాటు వారికి ఆశ్రయం కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలని వరంగల్ పట్టణ కలెక్టర్ prashant jeevan patil స్పష్టం చేశారు వరంగల్ రైల్వే స్టేషన్ లో తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన childline helpdesk ను పోలీస్ కమిషనర్ రవీందర్ తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు రు చైల్డ్ లైన్ నిర్వాహకులు చిన్నారుల గుర్తించడంతో ఆగకుండా వారికి చోటు కల్పించాల్సిందిగా కోరారు 2015లో దేశవ్యాప్తంగా 20 రైల్వే స్టేషన్లలో చైల్డ్ లైన్ డిస్కులను ఏర్పాటు చేయగా ప్రభుత్వం సహకారంతో 512 help desk చేరాయని అన్నారు బైట్ కలెక్టర్ prashant jeevan patil

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.