ETV Bharat / state

బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు చీఫ్​విప్​ పరామర్శ

తూ.గో జిల్లాలో జరిగిన బోటు ప్రమాదానికి గురైన జిల్లాకు చెందిన బాధిత కుటుంబాలను ప్రభుత్వ చీఫ్​విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు చీఫ్​విప్​ పరామర్శ
author img

By

Published : Sep 18, 2019, 3:18 PM IST

విహారయాత్ర కోసం వెళ్లి గోదావరిలో ప్రమాదానికి గురైన వారి కుటుంబాలను ప్రభుత్వ చీఫ్​విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ పరామర్శించారు. ఆయన వెంట వరంగల్​ అర్బన్​ జిల్లా కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్ పాటిల్​, మర్రి యాదవరెడ్డి తదితరులు వెళ్లారు. బాధిత కుటుంబాల ఇంటింటికి వెళ్లి వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఒకే గ్రామానికి చెందిన తొమ్మిది మంది ప్రమాదం బారిన పడడం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు వినయ్​ భాస్కర్. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వనుందని తెలిపారు.

బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు చీఫ్​విప్​ పరామర్శ

ఇదీ చూడండి: ఐదెకరాల్లో సచివాలయం భవనాలు... ఎక్కువ భాగం మొక్కలు

Intro:TG_WGL_20_17_MRUTHULA_KUTUMBAALAKU_CHIEF_WHIP_PARAMARSHA_AB_TS10132

CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

( ) విహారయాత్ర కోసం వెళ్లి గోదావరిలో ప్రమాదానికి గురైన వారి కుటుంబాలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తదితరులు పరామర్శించారు. అధికారులతో కలిసి ఇంటింటికి తిరిగి బాధిత కుటుంబాలను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.
ఒకే గ్రామానికి చెందిన తొమ్మిది మంది ప్రమాదం బారిన పడడం తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆయన పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటామని.... రాష్ట్ర ప్రభుత్వం మృతులకు ఐదు లక్షల నష్టపరిహారం తో పాటుగా పార్టీ తరుపున అండగా ఉంటామని హమీ ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడం జరిగిందని అన్నారు.

byte...

దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వ చీఫ్ విప్

Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION

Conclusion:9000417593

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.