ETV Bharat / state

'సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి'

లాక్​డౌన్​ వల్ల జిల్లాలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​భాస్కర్ అన్నారు. హన్మకొండలో 300 పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

chief whip distributed groceries to needy in hanmakonda

author img

By

Published : May 5, 2020, 11:23 AM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండలో ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​ భాస్కర్​ పర్యటించారు. నగరంలోని 300 పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు, కూరగాయలు అందజేశారు.

లాక్​డౌన్​ వల్ల ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వినయ్​ అన్నారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని తెలిపారు. పేదల ఆకలి బాధను అర్థం చేసుకుని వారికి సాయం చేయడం కోసం ముందుకొచ్చిన మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్ సంస్థను అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.