ETV Bharat / state

ఎమ్మెల్యే సైకిల్ సవారీ.. పారిశుద్ధ్య పనుల పరిశీలన - తెలంగాణ వార్తలు

కాలుష్య రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దేందుకు సైకిల్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ భాస్కర్ పాల్గొన్నారు. నగర సుందరీకరణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరవలేదని అన్నారు. నియోజకవర్గంలో సైకిల్‌పై తిరుగుతూ పారిశుద్ధ్య పనులు పరిశీలించారు.

chief vip and mla vinay bhaskar about sanitary workers in  city development in warangal urban district
నగర సుందరీకరణలో కార్మికుల పాత్ర మరువలేదని: వినయ భాస్కర్
author img

By

Published : Mar 10, 2021, 12:13 PM IST

chief vip and mla vinay bhaskar about sanitary workers in  city development in warangal urban district
వరంగల్‌లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే

వరంగల్ నగర సుందరీకరణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరువలేనిదని... కార్మికులకు తెరాస ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ భాస్కర్ అన్నారు. ప్లాస్టిక్, కాలుష్య రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దేందుకు సైకిల్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ కాజా సిరాజుద్దీన్‌తో కలిసి బుధవారం పర్యటించారు.

నియోజకవర్గంలో సైకిల్ పై తిరుగుతూ పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఇదీ చదవండి: బీమా పాలసీలు చేయించి హత్యలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.