ETV Bharat / state

'రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోంది'

author img

By

Published : Nov 26, 2019, 4:45 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Chada
నియంతృత్వ పాలన

రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. హైకోర్టు సూచనతో సమ్మె విరమించి సేవ్ ఆర్టీసీ పేరిట విధుల్లో చేరేందుకు వెళుతున్న ఉద్యోగులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ బడులను మూసివేస్తే సహించేది లేదని చెప్పిన చాడ.. రైతులకు రెవెన్యూ అధికారుల మధ్య అంతర్యుద్ధం నడుస్తోందని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: రాజ్యాంగస్ఫూర్తికి పునరంకితం అవుదాం: కేసీఆర్

Intro:TG_WGL_17_26_CPI_PC_MEET_AB_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఇ చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ లో జరిగిన సభ్యత్వ నమోదులో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు గత యాభై రెండు రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు హైకోర్టు సూచనతో సమ్మె విరమించి సేవ్ ఆర్టీసీ పేరిట విధుల్లో చేరేందుకు వెళుతున్న ఉద్యోగులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం ప్రజాస్వామిక కాదని అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ బడులను మూసివేస్తే సహించేది లేదని చెప్పిన చాడ వెంకటరెడ్డి రైతులకు రెవెన్యూ అధికారుల మధ్య అంతర్యుద్ధం నడుస్తుందని అన్నారు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై డిసెంబర్ మొదటి వారంలో అన్ని సంఘాలను కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు
బైట్ చాడ వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.