ETV Bharat / state

మృత్యుశకటం - polce

వరంగల్​ అర్బన్​ జిల్లా హసన్​పర్తిలో బస్సు ఢీ కొని ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదం
author img

By

Published : Feb 21, 2019, 12:38 PM IST

Updated : Feb 21, 2019, 1:33 PM IST

రోడ్డు ప్రమాదం
వరంగల్​ అర్బన్​ జిల్లా హసన్​పర్తిలో రోడ్డుప్రమాదం జరిగింది. హన్మకొండ నుంచి జమ్మికుంటకు వెళ్తున్న బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
undefined
ఇరుక్కుపోయిన మృతదేహంమృతదేహం బస్సు ముందు భాగంలో ఇరుక్కుపోయింది. అతికష్టం మీద బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.ఇవీ చదవండి: ఆరేళ్ల మృత్యుంజయుడు

sample description
Last Updated : Feb 21, 2019, 1:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.