ETV Bharat / state

కాకతీయ విశ్వవిద్యాలయంలో భాజపా ప్రచార జోరు - RAO PADMA

వరంగల్ పట్టణంలో భాజపా లోక్​సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎంపీ అభ్యర్థి చింతా సాంబమూర్తి ఉదయం నడకకు వచ్చేవారిని కలుస్తూ ప్రచారం చేశారు. తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో భాజపా ప్రచార జోరు
author img

By

Published : Mar 29, 2019, 1:09 PM IST

కాకతీయ విశ్వవిద్యాలయంలో భాజపా ప్రచార జోరు
హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో వరంగల్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి చింతా సాంబమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం నడకకు వచ్చిన వారిని కలుస్తూ కమలం పార్టీ పథకాలను వివరించారు. దేశానికి భద్రత కావాలంటే మళ్ళీ మోదీనే ప్రధాని కావాలని పేర్కొన్నారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే వరంగల్​ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెప్పారు.

ఈ ప్రచారంలో వరంగల్​ అర్బన్​ జిల్లా భాజపా అధ్యక్షురాలు రావు పద్మ పాల్గొన్నారు. కమలాన్ని వికసింపజేయాలని కోరారు.

ఇవి చూడండి:కారెక్కిన కాంగ్రెస్​ నేత అరికెల నర్సారెడ్డి

Intro:Tg_wgl_02_29_mrng_walking_bjp_ennikala_pracharam_ab_c5


Body:వరంగల్ పట్టణంలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరందుకున్నాయి. వివిధ పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారాలను వేగం పెంచారు. హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం మైదానం లో వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చింతా సాంబమూర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తో కలిసి ఉదయం నడక కు వచ్చిన వారిని కలుస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. దేశం మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ వైపు చూస్తున్నారని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి చింత సాంబమూర్తి అన్నారు. దేశానికి భద్రత కావాలంటే మళ్ళీ నరేంద్రమోదీ ప్రధాని కావాలి పేర్కొన్నారు. నాకు వోట్ వేసి గెలిపిస్తే వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని చెప్పారు.....బైట్
చింత సాంబమూర్తి. వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి,
రావు పద్మ, వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు


Conclusion:bjp ennikala pracharam

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.