ETV Bharat / state

జీడబ్ల్యూఎంసీ భాజపా అభ్యర్థుల ప్రకటన - తెలంగాణ వార్తలు

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను భాజపా ప్రకటించింది. మొత్తం 27మందిని ఖరారు చేసింది. మిగతా అభ్యర్థులను రేపు వెల్లడించనున్నామని తెలిపింది.

bjp candidates in gwmc elections, greater warangal municipal elections
జీడబ్ల్యూఎంసీ భాజపా అభ్యర్థులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు
author img

By

Published : Apr 21, 2021, 7:20 PM IST

Updated : Apr 21, 2021, 10:38 PM IST

వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసే భాజపా అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. తొలి జాబితాలో 27మంది పేర్లను వెల్లడించారు. మిగతా అభ్యర్థుల జాబితాను గురువారం ప్రకటించనున్నారు.

మొత్తం 27మందిలో కింది విధంగా ఖరారు చేశారు.

  • వరంగల్‌ తూర్పు నియోజకవర్గం-8
  • వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం-8
  • వర్ధన్నపేట నియోజకవర్గం- 8
  • పరకాల నియోజకవర్గం-3
    gwmc bjp candidates
    జీడబ్ల్యూఎంసీ భాజపా అభ్యర్థుల ప్రకటన
gwmc bjp candidates
gwmc bjp candidates

ఇదీ చదవండి: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకోం: ఎర్రబెల్లి

Last Updated : Apr 21, 2021, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.