ఓరుగల్లు వాసుల ఇలవేల్పైన శ్రీ భద్రకాళీ అమ్మవారు నిజరూప అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భాద్రపద మాసం కృష్ణపక్షంలో అమ్మవారిని ఇలా అలంకరిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. పన్నెండేళ్లకు ఒకసారి అమ్మవారు నిజరూప దర్శనం ఇస్తారని... ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరతాయని ఆలయ ప్రధాన అర్చకులు శేషు తెలిపారు.
ఇవీ చూడండి: ఫెస్టివల్ ఆఫర్... నిరుద్యోగులకు టీఎస్ ఎస్పీడీసీఎల్ తీపికబురు