ETV Bharat / state

బీడీఎస్​ యాజమాన్య కోటా ప్రవేశ ప్రకటన - kaloji

యాజమాన్య కోటా కింద బీడీఎస్ ప్రవేశానికి కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది. నీట్ కటాఫ్ స్కోర్ తగ్గిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయం
author img

By

Published : Sep 10, 2019, 9:16 AM IST

వరగంల్​లోని కాళోజీ నారాయణ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు బీడీఎస్ యాజమాన్య కోటా ప్రవేశానికి ప్రకటన విడుదల చేశారు. నీట్ కటాఫ్ స్కోర్ తగ్గిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. కటాఫ్ కోటా కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు హైదరాబాద్​లోని ఉస్మానియా యూనివర్సిటీలో సంబంధిత ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఎస్సీ,ఎస్టీలకు 30 శాతం, దివ్యాంగులకు 35 శాతం కటాఫ్ స్కోరు తగ్గించిందన్నారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయం వెబ్​సైట్​లో పొందుపరిచినట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 11న సాయంత్రం ఐదు గంటల వరకే యాజమాన్య కోటా కింద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంబంధిత పత్రాల పరిశీలన జరుగుతుందన్నారు.

బీడీఎస్​ యాజమాన్య కోటా ప్రవేశ ప్రకటన

ఇదీ చూడండి: నిధులు దండిగా... వ్యవసాయం ఇక పండగ!

Intro:TG_WGL_16_10_MOHARAM_AV_TS10076
B.PRASHANTH WARANGAL TOWN
( ) వరంగల్ నగరంలో మొహరం వేడుకలు ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు హస్సేన్ హుస్సేన్ వీరోచిత పోరాట ప్రాణత్యాగం ని స్మరిస్తూ ముస్లిం సోదరులు పీరీల పండుగలు నిర్వహించారు ముందుగా ఓ సిటీ లోని వేదిక వద్ద వారు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హసేన్ హుస్సేన్ పీరీల క్రమంలో తయారు చేశారు అనంతరం వాటికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ వేడుకను చూసేందుకు త్రీ నగరి లోని ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మొహరం వేడుకలను ముస్లింలు తెల్లవారు జాము నుంచి జరుపుకుంటామని సాయంత్రం పీరీల ఊరేగించనా ఉన్నట్లు తెలిపారు

Body:ప్రశాంత్

Conclusion:వరంగల్ తూర్పు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.