ETV Bharat / state

బ్యాంకర్లు సహకరించాలి : ఎర్రబెల్లి - erraballi

బ్యాంకర్లు సహకరిస్తేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరుతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. కలెక్టరేట్‌లో వరంగల్‌ గ్రామీణ జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్యేలు, వివిధ బ్యాంకుల మేనేజర్లతో సమావేశమయ్యారు.

ఎర్రబెల్లి దయాకర్​ రావు
author img

By

Published : Jul 6, 2019, 10:45 PM IST

పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు వరంగల్​ గ్రామీణ కలెక్టర్​ హరిత, ఎమ్మెల్యేలు, వివిధ బ్యాంకుల మేనేజర్లతో సమావేశమయ్యారు. రైతుబంధు విషయంలో అన్నదాతలను కొన్ని బ్యాంకుల ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు అందేలా బ్యాంకర్ల సహకారం ఉండాలన్నారు. బ్యాంకుల చుట్టూ రైతులను తిప్పించుకోవద్దని మంత్రి సూచించారు.

బ్యాంకర్లు సహకరించాలి : ఎర్రబెల్లి

ఇవీ చూడండి: ఈ నెలఖారులోగా పురపాలిక ఎన్నికలకు రంగం సిద్ధం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.