కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కలెక్టరేట్ల ముట్టడి పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. వరంగల్ జిల్లా హన్మకొండ ఏకశిల పార్కు వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నాకు దిగారు. వరంగల్ కలెక్టరేట్ ముట్టడికి ప్రదర్శనగా బయలుదేరిన... పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖలతోపాటు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
ఇదీ చదవండిః తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి